Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చింతాడ రవికుమార్ కేసు దర్యాప్తులో కొత్త మలుపు

Follow Udayam on Google
పార్వతి దేవి Aug 04, 2026 10:21 AM శ్రీకాకుళంGeneral
చింతాడ రవికుమార్ కేసు దర్యాప్తులో కొత్త మలుపు - Udayam
మహిళా ఎస్ఐతో అనుచిత ప్రవర్తన కేసులో వైసీపీ నేత చింతాడ రవికుమార్‌పై నమోదైన కేసులో కొత్త ఆరోపణలు వచ్చాయి. ఘటన జరిగిన రోజు పంజాబ్‌లో ఉన్న తేజేశ్వరరావును ఏ9గా, లాయర్ రామ్మోహన్‌రావును ఏ8గా చేర్చారని వైసీపీ వర్గాలు ఆరోపించాయి. విధుల్లో ఉన్న డాక్యుమెంట్ రైటర్ సురేశ్‌ను ఏ11గా చేర్చారని కూడా పేర్కొన్నాయి. ఈ ఆరోపణలు జిల్లాలో చర్చనీయాంశంగా మారగా, పోలీసులు స్పందించాల్సి ఉంది.

Comments

G
Loading comments...