Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్సైతో వివాదం.. అజ్ఞాతంలో వైకాపా నేత!

Follow Udayam on Google
భరత్ తేజ Aug 01, 2026 8:27 AM శ్రీకాకుళంGeneral
ఎస్సైతో వివాదం.. అజ్ఞాతంలో వైకాపా నేత! - Udayam
మహిళా ఎస్సైపై దౌర్జన్యం కేసులో వైకాపా నేత చింతాడ రవికుమార్‌ పరారీలో ఉన్నారు. ఫోన్‌ స్విచాఫ్‌ చేసి అజ్ఞాతంలోకి వెళ్లిన ఆయన, తనపై నమోదైన కేసులపై వీడియో ద్వారా వివరణ ఇచ్చారు. శ్రీకాకుళం పర్యటన సందర్భంగా జరిగిన ఘటనలో రవికుమార్‌పై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. తనపై ఆరోపణలు అవాస్తవమని ఆయన పేర్కొన్నారు.

Comments

G
Loading comments...