Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ట్రంప్‌ ఆఫర్‌పై చైనా ఆయుధాల చర్చ

Follow Udayam on Google
Kiran Sep 28, 2026 10:00 AM అంతర్జాతీయంGeneral
ట్రంప్‌ ఆఫర్‌పై చైనా ఆయుధాల చర్చ - Udayam
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో అమెరికా ఆయుధాల విక్రయంపై చర్చించినట్లు చైనాలో అమెరికా రాయబారి డేవిడ్‌ పెర్డ్యూ తెలిపారు. ఇతర దేశాలకు ఆయుధాలు విక్రయిస్తున్నామని ట్రంప్‌ చెప్పినట్లు పేర్కొన్నారు. తైవాన్‌కు అమెరికా ఆయుధ విక్రయాలను నిలిపివేయాలని చైనా కోరుతోంది. అయితే తైవాన్‌కు భవిష్యత్‌ ఆయుధ విక్రయాలపై ట్రంప్‌, షీ చర్చలు కొనసాగిస్తున్నారని పెర్డ్యూ తెలిపారు.

Comments

G
Loading comments...