Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కృత్రిమ సూర్యుడి కోసం చైనా అతిపెద్ద అయస్కాంతం

Follow Udayam on Google
రమేష్ బాబు Jul 28, 2026 5:56 PM జాతీయంGeneral
కృత్రిమ సూర్యుడి కోసం చైనా అతిపెద్ద అయస్కాంతం - Udayam
2030 నాటికి అణు సంలీనం ద్వారా విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా చైనా ప్రపంచంలోనే అతిపెద్ద 582 టన్నుల సూపర్‌ కండక్టింగ్‌ ఫ్యూజన్‌ అయస్కాంతాన్ని రూపొందించి, విజయవంతంగా పరీక్షించింది. చైనీస్‌ అకాడమీకి చెందిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ ప్లాస్మా ఫిజిక్స్ దీన్ని అభివృద్ధి చేసింది. సూర్యుడిలో జరిగే న్యూక్లియర్ ఫ్యూజన్ ప్రక్రియను భూమిపై సృష్టించడం ద్వారా పర్యావరణహితమైన అపార శక్తిని పొందవచ్చు.

Comments

G
Loading comments...