వార్తలకు తిరిగి వెళ్లండి

ఎత్తయిన ప్రాంతాల్లో సరిహద్దు గస్తీ, భద్రత, రవాణా కార్యకలాపాలను బలోపేతం చేసేందుకు చైనా ఎవరెస్టు పర్వతానికి చేరువలో టిబెట్‌లో ప్రత్యేకంగా డ్రోన్ల పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేసింది.
సముద్రమట్టానికి 4 వేల మీటర్లకు పైగా ఎత్తున, తక్కువ ఆక్సిజన్ ఉండే ఈ భౌగోళిక పరిస్థితులు హై-ఆల్టిట్యూడ్ డ్రోన్ల (యూఏవీ) సాంకేతికత అభివృద్ధికి ఆదర్శంగా ఉంటాయని నిపుణులు భావిస్తున్నారు.
Comments
Loading comments...
