Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్తపట్నంలో చిరుజల్లులు

Follow Udayam on Google
Kiran Sep 07, 2026 6:19 PM ప్రకాశం General
కొత్తపట్నంలో చిరుజల్లులు - Udayam
కొత్తపట్నం మండలంలో సోమవారం సాయంత్రం పలుచోట్ల చిరుజల్లులు కురిశాయి. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతంగా ఉండగా, సాయంత్రం తేలికపాటి వర్షం పడటంతో వాతావరణం చల్లబడింది. చిరుజల్లులతో ప్రజలు కొంత ఉపశమనం పొందారు. మరింత వర్షం కురిస్తే సాగుకు ప్రయోజనం ఉంటుందని వర్షం కోసం ఎదురుచూస్తున్న రైతులు ఆశాభావం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...