Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిలకలగూడలో బస్‌ టెర్మినల్

Follow Udayam on Google
రాజిత దేవి Jul 30, 2026 9:22 AM హైదరాబాద్General
చిలకలగూడలో బస్‌ టెర్మినల్ - Udayam
హైదరాబాద్‌లో ప్రజా రవాణాను మరింత బలోపేతం చేసేందుకు ఆర్టీసీ కొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ రద్దీని తగ్గించేలా చిలకలగూడలో బస్‌ టెర్మినల్‌, ఛార్జింగ్‌ స్టేషన్‌ ఏర్పాటు చేయనుంది. దక్షిణ మధ్య రైల్వే, ఆర్టీసీ భూముల బదిలీ వ్యూహంలో భాగంగా ఈ ప్రాజెక్టు చేపట్టనున్నారు. కాచిగూడ డిపో భూముల్లో కొంత భాగాన్ని రైల్వేకు ఇచ్చి, ప్రతిగా చిలకలగూడ స్థలాన్ని పొందే ప్రతిపాదన ఉంది.

Comments

G
Loading comments...