వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరు మిర్చి యార్డులో ఎగుమతిదారులతో ఛైర్మన్ కుర్రా అప్పారావు మంగళవారం సమావేశమయ్యారు. శ్రీలంకలో నిలిచిన కంటైనర్లలో మిర్చి పాడవుతున్న సమస్యపై చర్చించి, కేంద్రం ద్వారా పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
రైతులకు మిర్చి నాణ్యత, ఎండబెట్టే విధానంపై అవగాహన కల్పించాలని ఎగుమతిదారులు సూచించారు. ప్రతి మండలంలో ఎండబెట్టే ప్లాట్‌ఫారమ్‌లు ఏర్పాటు చేయాలని కోరారు.
Comments
Loading comments...

