వార్తలకు తిరిగి వెళ్లండి

గోరి కొత్తపల్లి మండల వ్యాప్తంగా ఉదయం నుంచి చిరుజల్లులు కురుస్తున్నాయి.
నిజాంపల్లి, సుల్తాన్‌పూర్, జగ్గయ్యపేట తదితర గ్రామాల్లో కొన్ని రోజులుగా వర్షాలు లేక రైతులు ఆందోళన చెందారు. ప్రస్తుతం వాతావరణం చల్లబడటంతో రైతులు భారీ వర్షం కురవాలని కోరుతున్నారు. ఈ ఏడాది మండలంలో ఇప్పటివరకు 51 శాతం వర్షపాతం మాత్రమే నమోదైంది.
Comments
Loading comments...

