వార్తలకు తిరిగి వెళ్లండి

సాలూర మండలం హున్సాకు చెందిన చిన్నారులు వినాయక మండపం వద్ద చేసిన భజన నెటిజన్లను ఆకట్టుకుంటోంది. చిన్న తబలాలు, వాయిద్యాలతో లయబద్ధంగా పాటలు పాడుతూ చేసిన సందడి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
చిన్న వయసులోనే భక్తిశ్రద్ధలతో అలరించిన బుడతల ప్రతిభపై నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తూ అభినందిస్తున్నారు.
Comments
Loading comments...

