వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

భవిష్యత్తులో పిల్లలే అసలైన ఆస్తి అని, పిల్లలు పుడితే భారం కాదని సీఎం చంద్రబాబు అన్నారు. రంపచోడవరంలో ఆయన మాట్లాడుతూ ఎంత మంది పిల్లలున్నా అందరికీ 'తల్లికి వందనం' నిధులు జమ చేస్తున్నామన్నారు.
67 లక్షల మంది పిల్లలకు రూ.10,122 కోట్లు జమ చేసినట్లు ఆయన వివరించారు. గిరిజన ప్రాంతాల్లోనే 5 లక్షల మంది పిల్లలకు రూ.664 కోట్లు వారి తల్లుల ఖాతాల్లో వేశామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
Comments
Loading comments...

