వార్తలకు తిరిగి వెళ్లండి

చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులు హెచ్చరించి నోటీసులు ఇచ్చినప్పటికీ, ఏమాత్రం లెక్కచేయకుండా మైనర్ బాలికకు వివాహం జరిపించారు. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు బాలిక తల్లి, పెండ్లి కుమారుడు సహా పలువురిపై కేసు నమోదు చేసి, బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని హెచ్చరించారు.
Comments
Loading comments...

