Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చెట్టుకొమ్మ బలితీసుకున్న చిన్నారి

Follow Udayam on Google
అమరేష్ గౌడ్ Aug 14, 2026 6:29 AM యాదాద్రి భువనగిరితెలంగాణ
చెట్టుకొమ్మ బలితీసుకున్న చిన్నారి - Udayam
భువనగిరిలోని బాగాయిత్‌ స్కూల్‌ మైదానంలో ఆడుకుంటున్న విద్యార్థులపై వేప చెట్టు కొమ్మ విరిగిపడింది. తీవ్రంగా గాయపడిన మూడో తరగతి విద్యార్థిని హలీమా(10) ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతిచెందింది. హర్షిత్‌ తీవ్రంగా గాయపడి ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నాడు. మరో ఐదుగురు చిన్నారులకు స్వల్ప గాయాలయ్యాయి. ఘటనాస్థలాన్ని ఆర్డీవో కృష్ణారెడ్డి, డీఎస్పీ రవీందర్‌, పురపాలిక ఛైర్‌పర్సన్‌ శ్రీవాణి పరిశీలించారు.

Comments

G
Loading comments...