వార్తలకు తిరిగి వెళ్లండి

హర్యానాలో ఫరీదాబాద్‌లో 80 అడుగుల బోరుబావిలో పడి రెండున్నరేళ్ల చిన్నారి మృతి చెందింది. దాదాపు 10 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగింది.
పదేళ్లుగా మూసివేసి ఉన్న ఈ బోరుబావిపై సరైన రక్షణ లేకపోవడంతో ప్రమాదం జరిగింది. ఆస్పత్రికి తరలించగా అప్పటికే చిన్నారి చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.
Comments
Loading comments...

