వార్తలకు తిరిగి వెళ్లండి

చిగురుమామిడి మండల నూతన తహసీల్దార్‌గా కోడం కనకయ్య నియమితులయ్యారు. గతంలో కరీంనగర్, హుజురాబాద్, తిమ్మాపూర్ వంటి పలు మండలాల్లో సమర్థవంతంగా విధులు నిర్వహించి మంచి గుర్తింపు పొందిన ఆయన, బదిలీపై చిగురుమామిడికి రానున్నారు.
ఈ మేరకు గతంలో ఇక్కడ విధులు నిర్వహించిన తహసీల్దార్ ముద్ధసాని రమేష్ బదిలీ అయ్యారు. ఆయనకు తదుపరి పోస్టింగ్ కేటాయించాల్సి ఉంది.
Comments
Loading comments...

