Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ నెల 9న సీఎం రేవంత్ రెడ్డి రైతు సభ

Follow Udayam on Google
మానస శర్మ Jul 07, 2026 8:11 AM ఖమ్మంGeneral
ఈ నెల 9న సీఎం రేవంత్ రెడ్డి రైతు సభ - Udayam
వర్షం వల్ల రద్దయిన సీఎం రేవంత్ రెడ్డి 'రైతు ఆశీర్వాద సభ'ను ఈ నెల 9న ఖమ్మం జగన్నాథపురంలో నిర్వహించనున్నారు. సభా స్థలం, హెలిప్యాడ్ ఏర్పాట్లను కలెక్టర్ దివాకర, సీపీ సునీల్ దత్ పరిశీలించారు. డిప్యూటీ సీఎం భట్టితో చర్చించి దీనిపై అధికారిక ప్రకటన విడుదల చేస్తామని కలెక్టర్ తెలిపారు.

Comments

G
Loading comments...