Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పొన్నం ఇంట సీఎం విందు

Follow Udayam on Google
కిషోర్ కుమార్ Aug 03, 2026 7:17 AM హైదరాబాద్General
పొన్నం ఇంట సీఎం విందు - Udayam
ఉజ్జయిని మహాకాళి అమ్మవారి బోనాల సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్‌ నివాసంలో ఏర్పాటు చేసిన విందుకు సీఎం రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. పొన్నం అతిథులకు తెలంగాణ సంప్రదాయ వంటకాలు వడ్డించారు. అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి మంత్రి కుటుంబ సభ్యులతో ఆప్యాయంగా మాట్లాడారు. విందులో రాజకీయ చర్చలు జరగలేదని పొన్నం తెలిపారు.

Comments

G
Loading comments...