Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చేనేత దినోత్సవానికి చీరాలకు సీఎం చంద్రబాబు

Follow Udayam on Google
లక్ష్మి దేవి Aug 07, 2026 12:24 PM బాపట్లGeneral
చేనేత దినోత్సవానికి చీరాలకు సీఎం చంద్రబాబు - Udayam
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 12వ జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు చీరాల నియోజకవర్గంలోని వేటపాలెం మండలం కొత్తపేటకు బయలుదేరారు. 'నేతన్న సేవలో' పథకాన్ని ప్రారంభించి 71,536 చేనేత కుటుంబాలకు రూ.179 కోట్ల సాయం విడుదల చేయనున్నారు. అనంతరం ప్రజావేదికలో ప్రసంగించి, జాండ్రపేటలో చేనేతల వర్క్‌షాప్‌లో లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహిస్తారు.

Comments

G
Loading comments...