Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

'నేతన్న సేవలో' పథకం ప్రారంభానికి సీఎం చంద్రబాబు

Follow Udayam on Google
రవళి దేవి Aug 07, 2026 12:45 PM బాపట్లGeneral
'నేతన్న సేవలో' పథకం ప్రారంభానికి సీఎం చంద్రబాబు - Udayam
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా 'నేతన్న సేవలో' పథకాన్ని ప్రారంభించేందుకు సీఎం చంద్రబాబు చీరాల సభావేదికకు చేరుకున్నారు. చేనేత కార్మికుల సంక్షేమం కోసం ఉద్దేశించిన ఈ పథకంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను సీఎం ప్రారంభించనున్నారు. కార్యక్రమానికి అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.

Comments

G
Loading comments...