Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చికెన్, గుడ్ల ధరల మంట

Follow Udayam on Google
రేఖ దేవి Jul 11, 2026 4:22 PM హైదరాబాద్General
చికెన్, గుడ్ల ధరల మంట - Udayam
తెలుగు రాష్ట్రాల్లో చికెన్, గుడ్ల ధరలు ఆకాశాన్నంటాయి. కిలో చికెన్ రూ. 340, గుడ్డు రూ. 9కి చేరింది. కోళ్ల ఉత్పత్తి తగ్గడం, దాణా ధరలు పెరగడమే దీనికి ప్రధాన కారణం. ధరల భారంతో చికెన్ అమ్మకాలు 30% తగ్గాయి. ఈ పరిస్థితి మరో రెండు నెలలు కొనసాగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు.

Comments

G
Loading comments...