Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోడిపందేల స్థావరంపై దాడి.. 22 అరెస్ట్

Follow Udayam on Google
SHRUTHI Sep 06, 2026 9:44 PM హైదరాబాద్General
కోడిపందేల స్థావరంపై దాడి.. 22 అరెస్ట్ - Udayam
హైదరాబాద్ శివారులోని ఆదిభట్ల పీఎస్‌ పరిధిలో పాత పౌల్ట్రీ ఫామ్‌లో గుట్టుగా నిర్వహిస్తున్న కోడిపందేలపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేసి 22 మందిని అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.3.60 లక్షల నగదుతో పాటు 31 పందెం కోళ్లు, కత్తులు, కార్లు, బైక్‌లను స్వాధీనం చేసుకుని రూ.35 లక్షల విలువైన ఆస్తులను సీజ్ చేశారు.

Comments

G
Loading comments...