వార్తలకు తిరిగి వెళ్లండి

పుత్తూరు మున్సిపాలిటీ ఉజ్జినాయుడు కండ్రిగ సమీపంలోని చెన్నై–తిరుపతి హైవేపై శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలో పనిచేస్తున్న యువకుడు ద్విచక్ర వాహనంపై రోడ్డు దాటుతుండగా, నగరి నుంచి తిరుపతి వైపు వెళ్తున్న ప్రభుత్వ కారు (AP 40 KG 1742) ఢీకొట్టింది.
అతివేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో యువకుడు గాల్లోకి ఎగిరి పడి తీవ్రంగా గాయపడ్డాడు. హెల్మెట్ ధరించి ఉండటంతో ప్రాణాపాయం తప్పింది.
Comments
Loading comments...

