Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చెన్నై ఎగ్మోర్ రైల్వే స్టేషన్ పునరుద్ధరణ..

Follow Udayam Digital on Google
వైష్ణవి శర్మ Jul 31, 2026 2:20 PM అల్ ఇండియా జాతీయ
చెన్నై ఎగ్మోర్ రైల్వే స్టేషన్ పునరుద్ధరణ.. - Udayam Digital
చెన్నై ఎగ్మోర్ రైల్వే స్టేషన్ పునరుద్ధరణ పనుల కారణంగా ఆగస్టు 5 నుంచి రైలు సర్వీసుల్లో మార్పులు చేసినట్లు దక్షిణ రైల్వే ప్రకటించింది. ప్రయాణీకుల రద్దీకి అనుగుణంగా స్టేషన్‌ను ఆధునీకరిస్తున్నట్లు వెల్లడించింది. ఆగస్టు 5 నుంచి ఆగస్టు 20 వరకు కొన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఎగ్మోర్‌కు బదులుగా తాంబరం లేదా మాంబలం నుంచి రాకపోకలు సాగిస్తాయని తెలిపింది.

Comments

G
Loading comments...