Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సనత్‌నగర్‌ టిమ్స్‌కు చెన్నారెడ్డి పేరు

Follow Udayam on Google
పవని రెడ్డి Jul 31, 2026 4:41 PM హైదరాబాద్General
సనత్‌నగర్‌ టిమ్స్‌కు చెన్నారెడ్డి పేరు - Udayam
సనత్‌నగర్ టిమ్స్‌ ఆసుపత్రికి దివంగత మాజీ సీఎం మర్రి చెన్నారెడ్డి పేరు పెడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ పేరును మార్చింది. సనత్‌నగర్‌ టిమ్స్‌ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. అల్వాల్‌, ఎల్‌బీనగర్‌ టిమ్స్‌ ఆసుపత్రుల నిర్మాణ పనులు కూడా కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో సూపర్‌ స్పెషాలిటీ వైద్యసేవలను విస్తరించే లక్ష్యంతో ఈ ప్రాజెక్టులు చేపట్టారు.

Comments

G
Loading comments...