Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చెంగిచర్ల ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌ పోస్టులు

Follow Udayam on Google
విహార్ Aug 17, 2026 5:59 PM మేడ్చల్ మల్కాజిగిరి General
చెంగిచర్ల ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌ పోస్టులు - Udayam
చెంగిచర్ల ఆర్టీసీ డిపోలో ఔట్‌సోర్సింగ్‌ విధానంలో డ్రైవర్లుగా పనిచేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఎం స్వాతి తెలిపారు. హెవీ వెహికల్‌ లైసెన్స్‌, కనీసం రెండేళ్ల డ్రైవింగ్‌ అనుభవం ఉన్నవారు అర్హులని పేర్కొన్నారు. ఆధార్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌, పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటో జతచేసి ఆగస్టు 20లోగా డిపో మేనేజర్‌ కార్యాలయంలో దరఖాస్తు సమర్పించాలని సూచించారు.

Comments

G
Loading comments...