వార్తలకు తిరిగి వెళ్లండి

పరవాడ జేఎన్ ఫార్మాసిటీలో రసాయన డ్రమ్ము నుంచి పొగలు వ్యాపించడంతో తాడి గ్రామస్థులు ఇబ్బందిపడ్డారు. వర్షం సమయంలో థయోనైల్ క్లోరైడ్ నేలపై పడటంతో ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు.
ఫైర్ సిబ్బంది పొగలను అదుపు చేశారు. ఎవరికీ అపాయం జరగలేదని పోలీసులు తెలిపారు. కంపెనీ యాజమాన్యంపై కేసు నమోదు చేశారు.
Comments
Loading comments...

