Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమల ఘాట్‌ రోడ్డులో చిరుత సంచారం

Follow Udayam on Google
Udayam Desk Sep 24, 2026 6:58 PM తిరుపతిGeneral
తిరుమల ఘాట్‌ రోడ్డులో చిరుత సంచారం - Udayam
తిరుమల ఘాట్‌ రోడ్డులో చిరుత సంచారం కలకలం రేపింది. రెండో ఘాట్‌ రోడ్డులో వాహనదారులకు చిరుత కనిపించింది. వినాయక ఆలయం దాటిన కిలోమీటర్‌ దూరంలో రహదారి పక్కన చిరుత సంచరించినట్లు వాహనదారులు తెలిపారు. చిరుతను చూసిన వాహనదారులు భయాందోళనకు గురయ్యారు.

Comments

G
Loading comments...