వార్తలకు తిరిగి వెళ్లండి

వెస్టిండీస్తో నాలుగో టీ20లో భారత్ ఓటమిపాలైన నేపథ్యంలో బ్యాటర్లు ఛేదనలో మరింత బాధ్యతగా ఆడాలని మాజీ కెప్టెన్ సునీల్ గావస్కర్ సూచించారు. ఉప్పల్ పిచ్పై భారత బ్యాటర్లు ఆధిపత్యం ప్రదర్శించాల్సిందని అభిప్రాయపడ్డారు.
యువ బౌలర్ల వైఫల్యాన్ని అంగీకరిస్తూనే వారంతా తప్పుల నుంచి నేర్చుకుంటారని తెలిపారు.
Comments
Loading comments...

