వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్ పర్యటనలో ఆడనున్న ఇంగ్లండ్ మహిళల ‘ఏ’ జట్లను ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. టీ20, 50 ఓవర్లు, నాలుగు రోజుల మ్యాచ్ల కోసం మూడు జట్లను ఎంపిక చేసింది. ఇస్సీ వాంగ్, టిల్లీ కార్టీన్-కోల్మన్, లారెన్ ఫైలర్కు చోటు దక్కింది.
నవంబర్ 30 నుంచి డిసెంబర్ 22 వరకు ఈ పర్యటన జరగనుంది. మూడు ఫార్మాట్లలో కలిపి మొత్తం ఏడు మ్యాచ్లు నిర్వహించనున్నారు.
Comments
Loading comments...

