Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైభవ్ సూర్యవంశీ మాస్ వార్నింగ్

Follow Udayam on Google
Shruthi Oct 16, 2026 6:56 AM జాతీయంక్రీడలు
వైభవ్ సూర్యవంశీ మాస్ వార్నింగ్ - Udayam
టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ గురువారం ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్నారు. ప్రధాని మోదీ సన్మాన వేడుకలో పాల్గొనేందుకు వచ్చిన ఆయనకు ఎయిర్‌పోర్ట్‌లో ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు, ప్యాపరాజీలు తనను చుట్టుముట్టగా.. రీల్స్ పిచ్చిలో వాహనాల కింద పడతారంటూ ఆయన సరదాగా హెచ్చరించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Comments

G
Loading comments...