వార్తలకు తిరిగి వెళ్లండి

బంగ్లాదేశ్తో జరిగిన టెస్టు మ్యాచ్లో నియమావళిని ఉల్లంఘించిన ఆఫ్ఘనిస్తాన్ వికెట్ కీపర్ అఫ్సర్ జజాయ్పై ఐసీసీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. అంపైర్ల ఆదేశాలను ఖాతరు చేయకుండా మైదానంలోకి వచ్చినందుకు అతడిని మందలించి ఒక డీమెరిట్ పాయింట్ విధించింది.
ఆర్టికల్ 2.4 కింద ఐసీసీ ఈ చర్యలు చేపట్టింది. కాగా ఆఫ్ఘన్ తరఫున 10 టెస్టులు, 17 వన్డేలు, 8 టీ20లు ఆడిన జజాయ్ 12వ ఆటగాడిగా ఈ మ్యాచ్లో వ్యవహరించాడు.
Comments
Loading comments...

