Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

2027 వన్డే ప్రపంచకప్‌ తర్వాత రిటైర్మెంట్‌

Follow Udayam on Google
Sai Nath Oct 15, 2026 6:46 PM జాతీయంక్రీడలు
2027 వన్డే ప్రపంచకప్‌ తర్వాత రిటైర్మెంట్‌ - Udayam
జింబాబ్వే కెప్టెన్‌ సికందర్‌ రజా 2027 వన్డే ప్రపంచకప్‌ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకనున్నట్లు ప్రకటించాడు. స్వదేశంలో జరిగే ప్రపంచకప్‌లో ఆడటం తనకు వరమని, రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే ఆలోచన లేదని స్పష్టం చేశాడు. 2013లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన రజా.. 22 టెస్టులు, 159 వన్డేలు, 144 టీ20లు ఆడాడు.

Comments

G
Loading comments...