వార్తలకు తిరిగి వెళ్లండి

భారత పర్యటనలో వెస్టిండీస్ కెప్టెన్ షై హోప్ అసామాన్య ప్రదర్శన చేస్తూ సెంచరీలతో చెలరేగుతున్నాడు. పేస్, స్పిన్ విభాగాల్లో నిలకడలేమి కారణంగా భారత బౌలర్లు ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేయడంలో విఫలమవుతున్నారు.
బుమ్రా మినహా సహచర బౌలర్ల నుంచి సరైన సహకారం అందకపోవడంతో భారమంతా అతడి మీదే పడుతోంది. కీలక సమయాల్లో వికెట్లు తీయలేకపోవడం, ధారాళంగా పరుగులు ఇస్తుండటం జట్టును ఆందోళనకు గురిచేస్తోంది.
Comments
Loading comments...

