Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్రీడాకారులతో మోదీ.. అభినందనలు

Follow Udayam on Google
Sai Nath Oct 15, 2026 6:58 PM జాతీయంక్రీడలు
క్రీడాకారులతో మోదీ.. అభినందనలు - Udayam
ఆసియా క్రీడల్లో పతకాలు సాధించిన భారత క్రీడాకారులను ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ఢిల్లీలోని మేజర్‌ ధ్యాన్‌చంద్‌ స్టేడియంలో కలిశారు. పురుషులు, మహిళల క్రికెట్‌ జట్లతో పాటు విజేతలను అభినందించారు. 140 కోట్ల మంది భారతీయులు గర్వపడేలా చేశారని ప్రశంసించారు. ఈ సందర్భంగా క్రీడాకారులు సంతకం చేసిన జెర్సీలు, 17 ఏళ్ల ఆర్చరీ క్రీడాకారిణి కుమ్‌కుమ్‌ మొహోడ్‌ విల్లును మోదీకి అందించారు.

Comments

G
Loading comments...