Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అథ్లెట్లతో మోదీ భేటీ.. ప్రశంసలు

Follow Udayam on Google
Shruthi Oct 15, 2026 9:53 PM జాతీయంక్రీడలు
అథ్లెట్లతో మోదీ భేటీ.. ప్రశంసలు - Udayam
ఆసియా క్రీడల్లో పతకాలు సాధించిన అథ్లెట్లతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమై అభినందించారు. 15 నుంచి 17 ఏళ్ల వయసులోనే దేశం కోసం పతకాలు సాధించి యువ క్రీడాకారులు అద్భుత ప్రతిభ కనబరిచారని కొనియాడారు. చిన్న వయసులోనే టాలెంట్‌ను గుర్తించి శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. కాగా, భారత్ సాధించిన 85 పతకాల్లో మహిళలు 38 మెడల్స్ సాధించి కొత్త భారతం శక్తిని చాటారని ప్రధాని ప్రశంసించారు.

Comments

G
Loading comments...