వార్తలకు తిరిగి వెళ్లండి

పాకిస్థాన్లో జరగనున్న వన్డే ట్రై సిరీస్కు శ్రీలంక స్టార్ బ్యాటర్ పథుమ్ నిస్సంక గాయం కారణంగా దూరమయ్యాడు. ఎడమ తొడ కండర గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో బోర్డు అతడికి అనుమతి ఇవ్వలేదు. అతడి స్థానంలో లహిరు ఉదారకు జట్టులో చోటు కల్పించారు.
ఉదారకు ఇప్పటివరకు వన్డేల్లో ఆడిన అనుభవం లేదు. అయితే ఇటీవల పాకిస్థాన్తో టీ20 సిరీస్లో మూడు ఇన్నింగ్స్ల్లో 97 పరుగులు చేశాడు.
Comments
Loading comments...

