Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టీ20ల్లో ప్రపంచ రికార్డుకు మంధాన 133 పరుగుల దూరం

Follow Udayam on Google
Sai Nath Oct 15, 2026 6:53 PM జాతీయంక్రీడలు
టీ20ల్లో ప్రపంచ రికార్డుకు మంధాన 133 పరుగుల దూరం - Udayam
భారత మహిళా క్రికెటర్‌ స్మృతి మంధాన అంతర్జాతీయ టీ20ల్లో 5,000 పరుగుల మైలురాయికి చేరువైంది. మరో 133 పరుగులు చేస్తే ఈ ఘనత సాధించిన తొలి మహిళా క్రికెటర్‌గా చరిత్ర సృష్టించనుంది. ఇప్పటివరకు 179 మ్యాచ్‌ల్లో 4,867 పరుగులు చేసింది. అక్టోబర్‌ 16 నుంచి జింబాబ్వేతో భారత్‌ మూడు టీ20ల సిరీస్‌ ఆడనుంది. పూర్తిస్థాయి కెప్టెన్‌గా మంధానకు ఇదే తొలి సిరీస్‌. ఈ మ్యాచ్‌ల్లో రికార్డు సాధించే అవకాశం ఆమెకు ఉంది.

Comments

G
Loading comments...