వార్తలకు తిరిగి వెళ్లండి

బత్తాయి చెట్లకు మందులు పిచికారీ చేసినా తెగుళ్లు తగ్గకపోవడంతో లింగాల మండలం ఇప్పట్లకు చెందిన రైతు వెంకటసుబ్బయ్య మైక్రో స్ప్రింక్లర్లను వినియోగించారు. ఏడాది క్రితం 20 చెట్లపై ప్రయోగం విజయవంతం కావడంతో 1.60 ఎకరాల్లోని 360 చెట్లకు రూ.400 చొప్పున వాటిని ఏర్పాటు చేశారు.
10 రోజులకోసారి నీరు చల్లడంతో తుంపర్ల ధాటికి కొమ్మల మధ్య ఉన్న పురుగులు చనిపోయి దిగుబడి పెరిగిందని రైతు తెలిపారు.
Comments
Loading comments...

