Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖాతాలో డబ్బులు జమ కాలేదా?.. చెక్ చేసుకోండి

Follow Udayam on Google
భరత్ తేజ Jul 22, 2026 12:03 PM అమరావతిGeneral
ఖాతాలో డబ్బులు జమ కాలేదా?.. చెక్ చేసుకోండి - Udayam
రాష్ట్ర ప్రభుత్వం 'తల్లికి వందనం' పథకం నిధులను విడుదల చేసింది. అర్హులైన విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాల్లో రూ.13 వేల చొప్పున నగదు జమ చేస్తోంది. ఒకవేళ ఖాతాలో డబ్బులు పడకపోతే LEAP యాప్ ద్వారా స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. పేరెంట్ లాగిన్ ద్వారా వివరాలు తెలుసుకుని, సమస్య ఉంటే అధికారులను సంప్రదించవచ్చు.

Comments

G
Loading comments...