Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంగన్‌వాడీ ఉద్యోగాలపై దళారుల మోసాలకు చెక్‌

Follow Udayam on Google
రూప దేవి Jul 27, 2026 12:59 PM మహబూబాబాద్ General
అంగన్‌వాడీ ఉద్యోగాలపై దళారుల మోసాలకు చెక్‌ - Udayam
అంగన్‌వాడీ టీచర్లు, ఆయాల పోస్టుల భర్తీ పేరుతో కొందరు దళారులు పైరవీలు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఖాళీల పేరుతో అభ్యర్థులను నమ్మించి డబ్బులు డిమాండ్‌ చేస్తున్నట్లు సమాచారం. భర్తీ ప్రక్రియ మెరిట్‌ ఆధారంగా పారదర్శకంగా జరుగుతుందని అధికారులు తెలిపారు. దళారులను నమ్మి మోసపోవద్దని, డబ్బులు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...