Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దరఖాస్తు స్టేటస్‌ తెలుసుకోవాలా?

Follow Udayam on Google
కీర్తన్ Aug 17, 2026 10:24 AM కాకినాడఆంధ్రప్రదేశ్
దరఖాస్తు స్టేటస్‌ తెలుసుకోవాలా? - Udayam
కాకినాడ కలెక్టరేట్‌లో సోమవారం యథావిధిగా PGRS, రెవెన్యూ క్లినిక్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజలు తమ అర్జీలు సమర్పించవచ్చన్నారు. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక క్లినిక్ ఏర్పాటు చేశామని తెలిపారు. దరఖాస్తు పరిష్కార స్థితిని తెలుసుకునేందుకు 1100 నంబర్‌కు డయల్ చేయవచ్చని సూచించారు.

Comments

G
Loading comments...