వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్‌ఎస్‌ఈలో ప్రీ-ఐపీఓ లాక్-ఇన్ గడువు ముగిసిన తర్వాత భారీగా షేర్ల విక్రయాలు జరిగే అవకాశాలపై ఎండీ, సీఈఓ అశిష్ కుమార్ చౌహాన్ స్పందించారు. లిస్టింగ్‌కు ముందే ఎన్‌ఎస్‌ఈలో 2 లక్షల మంది ఇన్వెస్టర్లు ఉన్నారని తెలిపారు.
ఐపీఓ సమయంలోనూ వారు షేర్లు విక్రయించేందుకు ముందుకు రాలేదని చెప్పారు. చాలా మంది 5 నుంచి 10 ఏళ్లుగా, కొందరు 30 ఏళ్లుగా పెట్టుబడులు కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు.
Comments
Loading comments...

