Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాజనాల బండకు రూ.6 లక్షల ఆదాయం

Follow Udayam on Google
Udayam Desk Sep 08, 2026 10:16 AM చిత్తూరుGeneral
రాజనాల బండకు రూ.6 లక్షల ఆదాయం - Udayam
రాజనాల బండలో రెండురోజుల క్రితం నిర్వహించిన తిరునాల ద్వారా రూ.6.07 లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈఓ రమణ తెలిపారు. భక్తుల కానుకలతో రూ.4.12 లక్షలు వచ్చాయని చెప్పారు. సేవా టికెట్ల ద్వారా రూ.90,066, ప్రసాదాల విక్రయాలతో రూ.లక్ష, కొబ్బరి చిప్పల విక్రయాలతో రూ.5,700 ఆదాయం వచ్చినట్లు తెలిపారు.

Comments

G
Loading comments...