Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చర్లపల్లి-బర్హంపూర్ ప్రత్యేక రైళ్లు

Follow Udayam on Google
Shruthi Sep 25, 2026 6:55 AM హైదరాబాద్General
చర్లపల్లి-బర్హంపూర్ ప్రత్యేక రైళ్లు - Udayam
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని చర్లపల్లి-బర్హంపూర్ మధ్య అక్టోబర్ 2 నుంచి నవంబర్ 28 వరకు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్ తెలిపారు. అలాగే ముంబయి-చెన్నై మధ్య కూడా ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉంటాయని, ప్రయాణికులు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు.

Comments

G
Loading comments...