Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చార్‌ధామ్ నుంచి పశుపతి

Follow Udayam on Google
భవ్య శ్రీ Jul 26, 2026 8:08 AM జాతీయంGeneral
చార్‌ధామ్ నుంచి పశుపతి - Udayam
ఉత్తరాఖండ్‌కు చెందిన చందూ కార్కి భారతదేశాన్ని సన్నిహితంగా తెలుసుకోవాలనే లక్ష్యంతో అఖిల భారత పాదయాత్ర చేపట్టారు. దేశ సంస్కృతి, ఆధ్యాత్మిక సంపద, ప్రకృతి అందాలను వీక్షించాలనే ఉద్దేశంతో ప్రయాణం ప్రారంభించారు. 2023 సెప్టెంబర్‌ 19న స్వగ్రామం మానిఖేత్‌ నుంచి ప్రారంభమైన ఈ యాత్రలో చార్‌ధామ్‌ నుంచి పశుపతినాథ్‌ వరకు పలు ప్రాంతాలను సందర్శిస్తున్నారు.

Comments

G
Loading comments...