వార్తలకు తిరిగి వెళ్లండి

సికింద్రాబాద్‌లోని అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే మద్రాస్ రెజిమెంటల్ సెంటర్‌లో 12 అత్యాధునిక ఆయుధాలు, భారీగా మందుగుండు సామగ్రి చోరీకి గురికావడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై ఆర్మీ అధికారి ఫిర్యాదు మేరకు బొల్లారం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు, అంతర్గత వ్యక్తుల ప్రమేయం ఉందనే కోణంలో పోలీసులు, ఆర్మీ అధికారులు రహస్యంగా దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

