Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆక్రమణలతో నాలాల అస్తవ్యస్తం

Follow Udayam on Google
విష్ణు వర్ధన్ Aug 06, 2026 4:26 PM నల్గొండGeneral
ఆక్రమణలతో నాలాల అస్తవ్యస్తం - Udayam
మిర్యాలగూడలో ముంపు నివారణ కోసం నిర్మించిన రెండు ప్రధాన నాలాలు ఆక్రమణలు, నిబంధనల ఉల్లంఘనలతో సమస్యాత్మకంగా మారాయి. నాలాలపై నిర్మాణాలు, వ్యర్థాల పారుదలతో వరద ప్రవాహానికి ఆటంకం ఏర్పడుతోంది. షాబూనగర్, హనుమాన్‌పేట తదితర ప్రాంతాల్లో ఆక్రమణలు అధికంగా ఉన్నాయని అధికారులు గుర్తించారు. నాలాలను పరిశీలించి ఆక్రమణలపై తగిన చర్యలు తీసుకుంటామని పుర కమిషనర్ శ్రీజారెడ్డి తెలిపారు.

Comments

G
Loading comments...