Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హర్ముజ్‌లో మారుతున్న నౌకల దారి

Follow Udayam on Google
మనీష్ Aug 19, 2026 8:35 AM జాతీయంGeneral
హర్ముజ్‌లో మారుతున్న నౌకల దారి - Udayam
హర్ముజ్‌ జలసంధి గుండా గత రెండు వారాల్లో ప్రయాణించిన నౌకల్లో 80 శాతానికి పైగా ఒమన్‌ వైపు మార్గాన్ని ఎంచుకున్నట్లు కేప్లర్‌ వెల్లడించింది. దీంతో హర్ముజ్‌పై ఇరాన్‌ నియంత్రణ కొంత తగ్గినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. అమెరికా నౌకాదళ బలగాల ఉనికి మధ్య హర్ముజ్‌పై తమదే పైచేయని ట్రంప్‌ ప్రకటించారు. మరోవైపు ఇరాన్‌ విదేశాంగ మంత్రి అరాఘ్చీ అమెరికా వ్యాఖ్యలను తిప్పికొట్టారు.

Comments

G
Loading comments...