Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాసిన మానవత్వం.. బస్సులో ప్రసవం

Follow Udayam on Google
Shruthi Sep 29, 2026 9:40 AM గుంటూరుGeneral
మాసిన మానవత్వం.. బస్సులో ప్రసవం - Udayam
పురిటి నొప్పులతో విలవిల్లాడుతున్న వికలాంగ గర్భిణిని ఆర్టీసీ సిబ్బంది నడిరోడ్డుపై దించేయడం తీవ్ర విమర్శలకు దారితీసింది. గుంటూరు నుంచి బాపట్ల వెళ్తున్న బస్సులో ప్రసవించిన బాలింతను, నవజాత శిశువును వదిలేసి వెళ్లిన డ్రైవర్, కండక్టర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని సర్వత్రా డిమాండ్ వ్యక్తమవుతోంది.

Comments

G
Loading comments...