వార్తలకు తిరిగి వెళ్లండి

షాద్‌నగర్ పట్టణంలో గురువారం వాతావరణం ఒక్కసారిగా మారింది. వారం రోజులుగా ఎండ తీవ్రతతో ఇబ్బందులు పడిన ప్రజలకు మోస్తరు వర్షంతో ఉపశమనం లభించింది. అర్ధరాత్రి కురిసిన వర్షంతో పట్టణం చల్లబడింది.
వర్షం కారణంగా రహదారులపై నీరు నిలిచింది. మరింతగా వర్షాలు కురవాలని పట్టణవాసులు కోరుతున్నారు.
Comments
Loading comments...

